బీజేపీ ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా కన్నుమూత..

బీజేపీ
Headline
బీజేపీ ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా కన్నుమూత
హైదరాబాద్ డెస్క్
ప్రశ్న ఆయుధం నవంబర్ 01

బీజేపీ ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా కన్నుమూత
జమ్మూకాశ్మీర్‌లోని నగ్రోటా ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా (59) కన్నుమూశారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. అతని మరణానికి కారణం ఇంకా తెలియరాలేదు. రాణా.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌కి సోదరుడు. దేవేందర్ మృతిపై జమ్మూకాశ్మీర్‌ Dy.cm సురేందర్, PDF చీఫ్ ముఫ్రీ, BJP నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈయన బీజేపీ నుండి ప్రత్యర్థిపై 30,472 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Join WhatsApp

Join Now