తనను హౌస్ అరెస్టు చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అసహనం.
ఓ మతానికి చెందిన వ్యక్తి ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం చేశాడు.ఆలయం వద్దకు వెళ్లేందుకు ఇతర ప్రజాప్రతినిధులందరినీ అనుమతిస్తున్నారు. కానీ నన్ను ఎందుకు ఇలా హౌస్ అరెస్టు చేస్తున్నారో తెలియడం లేదు. ఓ ఉగ్రవాదిని చుట్టు ముట్టి అడ్డుకున్నట్టుగా నన్ను అడ్డుకుంటున్నారు మా గుడి ధ్వంసం చేసిన వ్యక్తికి మతిస్థిమితం లేదని పోలీసులు స్టేట్మెంట్ విడుదల చేశారు మతిస్థిమితం లేక పోతే ఆయనకు మా గుడిలే కనపడుతాయా.. దర్గ కనిపియ్యదా? – బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్…