Site icon PRASHNA AYUDHAM

BJP మెడలు వంచైనా రిజర్వేషన్లు సాధిస్తాం: సీఎం రేవంత్…

IMG 20250724 WA1920

BJP మెడలు వంచైనా రిజర్వేషన్లు సాధిస్తాం: సీఎం రేవంత్…తెలంగాణ: కేంద్రంలో BJP మెడలు వంచైనా BC రిజర్వేషన్లు సాధించి తీరుతామని CM రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాల విషయంలో తొలుత మొండికేసిన BJP ప్రభుత్వంతోనే రైతులకు క్షమాపణ చెప్పించామని వ్యాఖ్యా నించారు. ‘తొలుత ససేమిరా అనడం, తర్వాత పారిపోవడం ఆ పార్టీ సహజ లక్షణం. BCలకు 42% రిజర్వేషన్లు కల్పించి, స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం’ అని CM స్పష్టం చేశారు..

Exit mobile version