సూదుల అవసరం లేకుండా రక్త పరీక్షలు!

*సూదుల అవసరం లేకుండా రక్త పరీక్షలు!*

దేశంలో తొలిసారిగా సూదుల అవసరం లేకుండా రక్తపరీక్షలు చేసే AI ఆధారిత పరికరాన్ని హైదరాబాద్‌లో నిలోఫర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

క్విక్‌ వైటల్స్‌ అభివృద్ధి చేసిన ఫొటో ప్లెథిస్మోగ్రఫీ (పీపీజీ) ఆధారిత ఈ పరికరం ముఖాన్ని స్కాన్‌ చేసి ఒక నిమిషంలో BP, ఆక్సిజన్‌, హార్ట్‌బీట్‌, శ్వాసక్రియ, ఒత్తిడి, హిమోగ్లోబిన్‌ తదితర వివరాలు తెలియజేస్తుంది.

మొదట 1000 మంది పిల్లలపై టెస్ట్ చేయనున్నారు.

Join WhatsApp

Join Now