తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ,2025,నూతన సంవత్సరం క్యాలెండర్,జెంట్ కమిషన్ ఆప్ లేబర్ JCL, చే ఆవిష్కరణ…
హ్తెద్రబాద్ రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం లో రంగారెడ్డి జోన్ జెంట్ లేబర్ కమీషన్ JCL, శ్యామ్ సుందర్ రెడ్డి , మరియు,లేబర్ కమీషనర్, శ్యామ్ సుందర్ జాజు, చేతుల మీదుగా తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, రాష్ట్ర కమిటీ ఆద్వర్యంలో ముద్రించిన 2025,నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది, బీడీ కార్మికుల సమస్యల ప్తె నిరంతరం పోరాటం చేస్తున్న కార్మిక సంఘం తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, నూతన సంవత్సరం లో తన చేతులతో క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం శుభా పరిమాణం అన్నారు,
ఈ కార్యక్రమం లో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు, యస్, సిద్దిరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, నాగారపు యెల్లయ్య, రాష్ట్ర సహా య కార్యదర్శి, మొర అజయ్, రాష్ట్ర కోషదికారి,స్తెయ్యద్, సాయి కృష్ణ తదితరులు ఉన్నారు,