Headlines in Telugu
“నీలి రంగు అరటి పండ్లు: వెనీలా ఐస్ క్రీమ్ రుచి”
“బ్లూజావా అరటిపండ్లు: మీకు తెలియని రుచి”
హైద్రాబాద్ డెస్క్
ప్రశ్న ఆయుధం నవంబర్ 03:
పసుపు, ఆకుపచ్చగా ఉండే అరటి పండ్లనే చూస్తుంటాం.
కానీ నీలి రంగులోనూ అరటి పండ్లుంటాయనే విషయం చాలా మందికి తెలియదు. దీనిని బ్లూజావా అని పిలుస్తుంటారు.
ఇది వెనీలా ఐస్ క్రీమ్ టేస్టును కలిగి ఉంటుంది.ఇవి అగ్నేయాసియాలో పెరుగుతుందని, హవాయిలో బాగా ప్రాచుర్యం పొందిందని, ‘ఐస్ క్రీమ్ బనానా’ అని పేరు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది.ఈ అరటి పండును మీరెప్పుడైనా టేస్ట్ చేశారా?