బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్

IMG 20241110 WA0100

బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్.. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి..AP ఇంటర్మీడియట్ కళాశాలలు సాధారణంగా 9:00 AM నుండి 5:00 PM ¹ వరకు పనిచేస్తాయి. ఉదయం సెషన్_: 9:00 AM నుండి 12:00 PM మధ్యాహ్నం సెషన్_: 1:00 PM నుండి 5:00 PM వరకుఇందులో ఏ కళాశాల కు సడలింపు ఉండవు…రెండవ శనివారం ఆదివారం సెలవు దినాలు…ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల అనుమతితో ఏదేని కొన్ని సందర్భాలలో రెండవ శనివారం తరగతులు నిర్వహించుకోవచ్చును

 

తల్లిదండ్రులారా….

పోటీ ప్రపంచంలో…మార్కులు అవసరమే…

అయితే

@ మన పిల్లలకు మానసిక శారీరక ఒత్తిడి లేని విద్య అందించేందుకు కంకణం కట్టుకోవాలి…

@ మానసిక శారీరక ఒత్తిడి కారణంగా జరిగిన ఘటనలు గుర్తుంచుకోవాలి… మన పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని రక్షించేందుకు తల్లిదండ్రులంగా మన బాధ్యతను మరవకూడదు…

@ ఇంటర్మీడియట్ బోర్డు నియమ నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో మానసిక శారీరక ఒత్తిడి లేని ఉన్నతమైన విద్యా అందించాల్సిన బాధ్యత ను… అతిక్రమించిన కళాశాల అనుమతి రద్దు చేయబడుతుంది…

@ బాలల హక్కుల సంరక్షణ చట్టం…(కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్, 2005)

విద్య పేరుతో పిల్లలను మానసికంగా శారీరకంగా ఒత్తిడికి గురి చేయడం నేరం..

 

@ బోర్డు నియమ నిబంధనల మేరకు కళాశాల ప్రిన్సిపాల్ ఇంటర్మీడియట్ బోర్డు కు, విద్యార్థి తల్లిదండ్రుల కు ప్రధాన బాధ్యులు…

 

@ కళాశాల సమయం కంటే అదనంగా కళాశాలలు నిర్వహించరాదు

@ ప్రతి కళాశాల ప్రధాన గ్రూపు లు( MPC BiPc HEC MEC) నిర్వహించాలి.

@ రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ప్రకారం కళాశాల అడ్మిషన్ లు నిర్వహించాలి..

@ కళాశాల సమయంలో కోచింగ్ సెంటర్లు నిర్వహించరా దు..(నీట్,IIT, ఎంసెట్ వంటివి..)

@ బోర్డు నిబంధనల మేరకు మౌళిక సదుపాయాలు,(సరి పడ మరుగుదొడ్లు , మంచి నీటి వసతి)బోధన బోధనేతర సిబ్బంది అర్హత గల వారు ఉన్నారా…??

@ కళాశాల లలో సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, ఆటల స్థలం పరికరాలు వీటి నిర్వాహకులు ఎవరో అడిగి తెలుసుకోండి మీరు నేరుగా చూడండి…

@ తెలుగు సంస్కృతం, ఇంగ్లీష్,..సైన్స్ ల్యాబ్ శిక్షణ కు, లైబ్రరీ, ఆటల స్థలం రోజు వారి ప్రత్యేక సమయం (పిరియడ్) కేటాయించాలి.

 

# ఇందులో ఎ అంశం అమలు చేయకపోయినా కళాశాల ప్రిన్సిపాల్ దే బాధ్యత… అమలు చేయాలని ప్రశ్నించండి..

 

#ఈ అంశాల అమలు చేయాలని జిల్లా ఇంటర్ బోర్డు అధికారి కీ ఫిర్యాదు చేయాలి ఒత్తిడి చేయాలి…

 

 

*ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్*

*(రిజిస్టర్ నెంబర్ 6/2022)*

*ఆంధ్ర ప్రదేశ్ కమిటీ.*

 

*_For more information please join with PAAP_*

https://chat.whatsapp.com/KgDx2OS0oDhG5y2wU5lsfm

Join WhatsApp

Join Now