లగేజీ బ్యాగ్‌లో 3 ఏళ్ల చిన్నారి మృతదేహం..

లగేజీ బ్యాగ్‌లో 3 ఏళ్ల చిన్నారి మృతదేహం. లభ్యమైన కేసులో తల్లిని అనుమానిస్తున్న పోలీసులు..

IMG 20240826 WA0060

లగేజీ బ్యాగ్‌లో 3 ఏళ్ల చిన్నారి మృతదేహం లభ్యమైన కేసులో తల్లిని అనుమానిస్తున్న పోలీసులు

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఒకరోజు క్రితం అదృశ్యమైన మూడేళ్ల బాలిక మృతదేహం శనివారం ఆమె ఇంటి సమీపంలో దాచిన లగేజీ బ్యాగ్‌లో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. తన తల్లితో కలిసి బయటకు వెళ్లిన పాప తిరిగి రాలేదని తండ్రి పోలీసులకు పిర్యాదు చేసాడు. పోలీసులు విచారణ చేస్తుండగా ఇంటి వెనుక సూట్‌కేస్‌లో బాలిక మృతదేహం లభ్యమైంది. భార్య మొబైల్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది. భార్య ఆమె లవర్ కలిసి బాలికను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు.

Join WhatsApp

Join Now