Site icon PRASHNA AYUDHAM

బూజునుర్ చెరువులో గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యం

IMG 20241006 WA0035

*చెరువులో గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యం*
*ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం అక్టోబర్ 6*
గుర్తు తెలియని వ్యక్తి మృతి చెరువులో పడి మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం బుజునూర్ గ్రామ చెరువు లో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళ్తే ఇల్లందకుంట మండలంలోని బూజునూరు గ్రామ శివారులో గల చెరువులో సుమారు 35- 45 సం. ల మధ్య వయస్సు గల ఒక వ్యక్తి శవం బయటికి కనిపించడంతో గ్రామస్తులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇల్లందకుంట ఎస్సై రాజకుమార్ పరిశీలించి చనిపోయిన వ్యక్తి శరీరం చామన చాయ రంగులో ఉందని కుడి చేతికి స్టీల్ కడెం బ్లూ కలర్ టీ షర్టు ధరించి నేవీ బ్లూ లోయర్ ధరించి ఉన్నాడని మృతి చెందిన వ్యక్తి ఎవరికైనా తెలిసినట్లయితే ఎస్సై రాజకుమార్ కు సెల్ 8712670778 సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు

Exit mobile version