ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ 

ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 20

 

క్రీడా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ మైసమ్మ తల్లికి సమర్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ముదిరాజ్ కుల సభ్యులు ఫ్యామిలీతో సహా, బోనాలు సమర్పించడం జరిగింది. మైసమ్మ తల్లి ఆశీర్వాదంతో ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి కామారెడ్డి ప్రజలు కూడా సుఖశాంతులతో, అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరడం జరిగింది. వ్యక్తి కార్యక్రమంలో చంద్రం, శంకర్, శ్రీనివాస్, హరీష్, రాములు, నర్సింలు, మహేష్, ముదిరాజ్ సంఘ సభ్యులు, పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment