మియాపూర్ హేమాదుర్గ ఆలయంలో ఘనంగా బోనాలు
శేర్లింగంపల్లి
ప్రశ్న ఆయుధం
జూలై 20
శేరిలింగంపల్లి నియోజకవర్గం , మియాపూర్ లో
పవిత్ర బోనాల పర్వదినాన్ని పురస్కరించుకున, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ , మియాపూర్ జనరల్ సెక్రటరీ యలమంచి ఉదయ్ కిరణ్ , శరత్, ఎంఆర్‌కే చౌదరి, వంశీ, వినోద్, తులసి, ప్రవీణ్, రత్నచారి, నాగసాయి, సతీష్, అభిజీత్, వాసు, సింహాచలం, సీనియర్ నాయకులు, సభ్యులు ,మియాపూర్ హేమాదుర్గ ఆలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తూ, భక్తి శ్రద్ధలతో, మియాపూర్ గ్రామ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బోనాల మహోత్సవాల్లో భాగస్వామ్యమవడం గర్వకారణం.