పురుగుల మందు తాగి బాలుడు మృతి..

పురుగుల మందు తాగి బాలుడు మృతి..

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్
ప్రశ్న ఆయుధం నవంబర్ 01:

మతిస్థిమితం లేక పురుగు మందు తాగి బాలుడు మృతి చెందిన ఘటన సదాశివనగర్ మండలంలో జరిగింది. వజ్జేపల్లి గ్రామానికి చెందిన ప్యారం భాను ప్రసాద్ (11)కు మతిస్థిమితం లేదు. శుక్రవారం పురుగు మందు తాగడంతో గమనించిన కుటుంబీకులు నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ రంజిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Join WhatsApp

Join Now