ఉత్తమ విద్యార్థులకు బ్రాహ్మణ సేవా సమైక్య బహుమతుల ప్రధానం 

ఉత్తమ విద్యార్థులకు బ్రాహ్మణ సేవా సమైక్య బహుమతుల ప్రధానం

గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆధ్వర్యంలో స్థానిక మురళీకృష్ణ ఆలయంలో ఇంటర్మీడియట్ పదవ తరగతి ఉత్తమ మార్కులు బాధించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రథమ ,ద్వితీయ, తృతీయ, బహుమతులు అందజేశారు కార్యక్రమంలో అధ్యక్షులు

శంకర్ శర్మ మాట్లాడుతూ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య ఉత్తమ విద్యార్థులకు బహుమతులు అందజేశామని విద్యుత్ తోనే మన భవిష్యత్ మారుతుందని ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాముఖ్యత ఇవాళ అన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి రవీందర్రావు కోశాధికారి విటాల కృష్ణమూర్తి శర్మ ఉపాధ్యక్షుడు విశ్వేశ్వరరావు మరియు వెంకటేశ్వర శర్మ సహాయ కార్యదర్శి బి నాగేంద్రరావు శరత్ కుమార్ వెంకటేశ్వరరావుసహకార దర్శి వరదాచారి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now