ఘనంగా బ్రాహ్మణాభ్యుదయ పరిషత్ సంఘ ప్రమాణ స్వీకారం

 

నాదర్ గుల్ లోని బ్రాహ్మణాభ్యుదయ పరిషత్

సంఘం ప్రమా ణ స్వీకార కార్యక్రమం సంఘ భవనం లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కురుమేటి శ్రీనివాస్ శర్మ ,ప్రధాన కార్యదర్శి వంశీ శాస్త్రి, కోశాధికారి ఎల్లికంటి శ్రీనివాస్ శర్మ ,గౌరవ అధ్యక్షులు డేరం భాస్కర్ శర్మ, అంబాప్రసాద్ శర్మ, శ్రీధర్ శర్మసంఘ సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now