తెగిన తుంగభద్ర డ్యాం 19వ గేట్ చైన్ లింక్.రాత్రి 11 గంటల నుంచి కనిపించని హోస్పెట్ డ్యాం 19వ గేట్.. చైన్ లింక్ తెగిపోవడంతో గేట్ కనిపించడం లేదని గుర్తించిన అధికారులు.. తుంగభద్ర డ్యాం నుంచి 75 వేల క్యూసెక్కుల నీరు విడుదల.. తుంగభద్ర డ్యాంకు ఇన్ ప్లో తగ్గడంతో.. గేట్లు మూసేందుకు ప్రయత్నించిన అధికారులు.. 19వ గేట్ మూసే సమయంలో తెగిన చైన్ లింక్…