నేడు నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా

*నేడు నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా*

Jan 28, 2025,

నేడు నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా

తెలంగాణ : కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఇవాళ (మంగళవారం) నల్లగొండలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా నిర్వహించనున్నారు. నల్గొండలోని క్లాక్‌టవర్‌ దగ్గర్ ఈ ధర్నా ఉంటుంది. ఇందులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలూ పాల్గొనబోతున్నారు. ఐతే.. ఈ సభకు కేసీఆర్ రావట్లేదని తెలుస్తోంది. కేటీఆర్ తోనే ధర్నాని చేపడతారని తెలుస్తోంది.

Join WhatsApp

Join Now