తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ కీలక సమావేశం..

రేపు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ కీలక సమావేశం

IMG 20241016 WA0025

హైడ్రా, మూసీ సుందరీకరణపై జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.హైడ్రా, మూసీ సుందరీకరణ విషయంలో కార్యాచరణను ప్రకటించే అవకాశం…

Join WhatsApp

Join Now