ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 18 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు న్యాయవాది పిట్ల సత్యనారాయణ(63) అనారోగ్యంతో మృతి చెందారు. దొంతి గ్రామానికి చెందిన పిట్ట సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులుగా పలు పర్యాయాలు సర్పంచ్ గా ఎంపిటిసి పనిచేశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందారు. పిట్ల సత్యనారాయణ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.