బిఆర్ఎస్ నాయకులు మెతుకు ఆనంద్ హౌస్ అరెస్ట్?

బిఆర్ఎస్ నాయకులు మెతుకు ఆనంద్ హౌస్ అరెస్ట్?

రాష్ట్రంలోని పేద ప్రజల కోసం సర్కారు దావఖానల నిర్మించిన వాటిలో వైద్య పరిస్థితిఎలా ఉందొ తెలుసుకోవడం కోసం నియమించిన త్రీ మెన్ కమిటీలో సభ్యుడైన వికారాబాద్ జిల్లా బిఆర్ ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ను పోలీసులు సోమవారం నాడు వికారాబాద్ జిల్లా కేంద్రంలో హౌస్ అరెస్ట్ చేశారు.టిఆర్ఎస్ పార్టీ నియ మించిన త్రీ మెన్ కమిటీలో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి రాజయ్య డాక్టర్ సంజయ్,డాక్టర్ మెతుకు ఆనంద్ సభ్యులు..కాగా గాంధీ ఆసుపత్రిని చూసేందుకు వెళ్లేందుకు సిద్ధమైనా ఆనంద్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి నుండి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

Join WhatsApp

Join Now