ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 29(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండలనికి చెందిన మత్స్య కార్మిక సంఘం సభ్యులు బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి నర్సాపూర్ లోని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి నవీన్ గుప్తా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినారు ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని పార్టీకి ఎప్పుడు అండగా ఉండాలని అన్నారు మత్స్య కార్మిక సంఘం కోడలి నాగేష్ ,కాముని కిషన్ , గంగారం , జీడిపల్లి రాజు కృష్ణ , పూస నాగరాజు , సత్తయ్య, కిషన్ , నరసింగరావు , ముద్దగాళ్ల సంజీవ్ , తదితరులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి , లక్ష్మీ రవీందర్ రెడ్డి , వారాల గణేష్ , ప్రభు లింగం గౌడ్ , అరుణ్ తదితరులు పాల్గొన్నారు