కాంగ్రెస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు: మంత్రి

మంత్రి
Headlines :
  1. BRS నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరబోతున్నారని మంత్రి వ్యాఖ్య
  2. విద్యుత్తు ఛార్జీలు పెంచుతామని ఎక్కడా చెప్పలేదని మంత్రి కోమటిరెడ్డి
  3. రాజ్ పాకాల రేవ్ పార్టీనా? అనే ప్రశ్న
త్వరలోనే BRS నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరబోతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాము విద్యుత్తు ఛార్జీలు పెంచుతామని ఎక్కడా చెప్పలేదని, అయినా BRS సంబురాలు చేసుకోవడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. రాజ్ పాకాల ఇంట్లో జరిగింది రేవ్ పార్టీనా? రావుల పార్టీనా? అని మండిపడ్డారు. తప్పు చేయకపోతే రాజ్ పాకాల ఎందుకు పారిపోయినట్లు? అని ప్రశ్నించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment