బి ఆర్ ఎస్ పార్టీ నాయకులను మాదాపూర్ లో అరెస్ట్

*బి ఆర్ ఎస్ పార్టీ నాయకులను మాదాపూర్ లో అరెస్ట్*

*జమ్మికుంట జనవరి 6 ప్రశ్న ఆయుధం*

బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి లకు అరెస్ట్ కు మద్దతుగా హైదరాబాద్ కు వెళ్లిన జమ్మికుంట బిఆర్ఎస్ నాయకులు మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు తదితరులను ని గచ్చిబౌలి పోలీసులు కొండాపూర్ లో అరెస్టు చేసి మోకిలి పోలీస్ స్టేషన్ కు తరలించారు అరెస్టయిన వారిలో జమ్మికుంట పీ ఏ సీ ఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ హుజూరాబాద్ ఎం పీ పి సురేందర్ రెడ్డి హుజూరాబాద్ పీ ఏ సి ఎస్ చైర్మన్ కొండల్ రెడ్డి దరువుల రాకేష్ పొనగంటి శ్రీదర్,పనికారి రమేశ్,రాజు,ప్రవీణ్, వీరితో పాటు 40 మందిని అరెస్ట్ చేసి పోలిస్ స్టేషన్ కి తరలించారు

Join WhatsApp

Join Now