Headlines in Telugu
-
బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాజు గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
వంటేరు ప్రతాప్ రెడ్డి బిఆర్ఎస్ నాయకుడు రాజు గౌడ్ ను ఆశీర్వదించారు
-
రాజు గౌడ్ జన్మదిన వేడుకలు: స.sidipet లో రాజకీయ నాయకుల సమాహారం
-
రాజు గౌడ్ జన్మదిన వేడుకలో ముఖ్య అతిథిగా వంటేరు ప్రతాప్ రెడ్డి
-
బిఆర్ఎస్ నాయకుడు రాజు గౌడ్ కు శుభాకాంక్షలు: రాజకీయ నేతలు హాజరైన వేడుకలు
వేడుకలలో పాల్గొన్న వంటేరు ప్రతాప్ రెడ్డి
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలo రాయవరం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు గౌడ్ జన్మదిన వేడుకలు బుధవారం నాడు గౌరారంలో గల మీనాక్షి హోటల్ లో గణంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.అనంతరం రాజు గౌడ్ ను కేక్ కట్ చేయించి,నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని నిండు మనసుతో ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కుకునూర్ పల్లి ప్యాక్స్ వైస్ చైర్మన్ అమరేందర్,బహిళంపూర్ మాజీ ఎంపీటీసీ లింగారెడ్డి,నర్సాపూర్ మాజీ ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి,పూలే అంబేద్కర్ ఆలోచన సమితి రాష్ట్ర సభ్యులు కనకయ్య,రాయవరం మాజీ సర్పంచ్ గణేష్ యాదవ్,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీశైలం యాదవ్,కొండస్వామీ యాదవ్,కృష్ణ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.