ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ని మర్యాదపూర్వకంగా కలిసిన : మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు, వనమా రాఘవ,
ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 22 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
హైదరాబాదులోని తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ని మరియు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రని మర్యాదపూర్వకంగా కలిసిన కొత్తగూడెం నియోజకవర్గ రాజకీయాలపై చర్చించిన మాజీ మంత్రి, కొత్తగూడెం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వనమా వెంకటేశ్వరరావు మరియు వారి కుమారులు వనమా రాఘవేందర్, వనమా రామకృష్ణ ఉన్నారు.
ఈ కార్యక్రమంలో వనమా వెంట బిఆర్ఎస్వి కొత్తగూడెం నియోజకవర్గం అధ్యక్షులు బత్తుల మధు చంద్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని
