భీంగల్ మండలం బడాభీంగల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్, బీజేపి నాయకులు
బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
చేరిన వారిలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు రాగుల మోహన్, నేల రాజన్న, బీజేపీ సీనియర్ నాయకులు సూళ్ళ బోజన్న, వార్డు మెంబర్ ముచ్కూర్ నరేష్, రాగులకిషన్, మల్లెల అంజయ్య, కోలి రవి, వడ్ల అంజి, రాగుల హరీష్, రాగుల రాజేందర్, రాగుల గంగ నర్సయ్య, పల్లె చిన్నారెడ్డి,రమేష్, ఆకుల అంజయ్య,రాజగంగయ్య, రఘు తదితరులు ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చాలా సునీల్ కుమార్ వారందరికీ కండువా కప్పి పార్టీ ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ప్రజా పాలనకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గంలో ముత్యాల సునీల్ కుమార్ సేవలలో భాగస్వామ్యం కావడానికి కాంగ్రెస్ పార్టిలొ చేరిన వారందరికీ ఆహ్వానం పలికారు.
కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేష్, కన్నె సురేందర్, పిట్ల శ్రీనివాస్, శ్రీధర్ గౌడ్, దండు మహేష్ , ముల్క అరుణ్, సాలిపురం బాలరాజ్, కాంగ్రెస్ పార్టి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.