మహిళ దారుణహత్య..

మహిళ దారుణహత్య..

IMG 20241110 WA0093 1

జయశంకర్ భూపాలపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మర్డర్ కలకలం రేపింది. ఓ మహిళ దారుణహత్యకు గురైంది. భూపాలపల్లి మండలం గుర్రంపేట గ్రామంలో సకినాల సరస్వతి(48)అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now