బిఎస్ఎన్ఎల్ మార్కెటింగ్ కస్టమర్ సర్వీస్ క్యాంప్ :- క్రిష్ణ సాయి, డిప్యూటీ జనరల్ మేనేజర్, వెస్ట్ జోన్.

బిఎస్ఎన్ఎల్ మార్కెటింగ్ కస్టమర్ సర్వీస్ క్యాంప్ :- క్రిష్ణ సాయి, డిప్యూటీ జనరల్ మేనేజర్, వెస్ట్ జోన్.

ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 15: కూకట్‌పల్లి ప్రతినిధి

భారత్ సంచార్ నిగం లిమిటెడ్ ఆధ్వర్యంలో కస్టమర్ సర్వీస్ క్యాంప్ నిర్వహించనున్నట్లు జూనియర్ టెలికం ఆఫీసర్ ప్రశాంత్ ఓ ప్రకటనలో తెలిపారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలోని భారత్ సంచార్ నిగం లిమిటెడ్ కార్యాలయంలో ఉదయం 8:30 నుండి సాయంత్రం 6.30 గంటల వరకు మార్కెటింగ్ కస్టమర్ సర్వీస్ క్యాంప్ నిర్వహించనున్నట్లు బిఎస్ఎన్ఎల్ అధికారులు ప్రకటనలు తెలిపారు. కావున బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు ఈ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వివరాలకు ప్రశాంత్, జూనియర్ టెలికాం ఆఫీసర్ 9490000982 నెంబర్ లో సంప్రదించగలరు.

Join WhatsApp

Join Now

Leave a Comment