గదిలో ఉరేసుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..

హాస్టల్ గదిలో ఉరేసుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.

IMG 20240928 WA00171

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీకి చెందిన వర్ష(19) రుద్రారం గ్రామంలోని గీతం యూనివర్సిటీలో బీటెక్ సీఎస్ఈ రెండో సంవత్సరం చదువుతోంది. అక్కడే బాలికల హాస్టల్ లో ఉంటోంది. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం తన హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now