కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద స్పందించిన ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్…
❇️రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు జల్లింది
❇️రైతు భరోసాలో అనేక ఆంక్షలు పెడుతున్నట్టు చెప్పారు
❇️ప్రజల గొంతు కోసింది ప్రభుత్వం
❇️దళితబంధు పథకం ప్రస్తావనే లేదు
❇️దళితులంటే ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఇదేనా?
❇️గొర్రెల పెంపకం పథకానికి తూట్లు పొడిచారు
❇️ఒత్తిపలకడం తప్ప భట్టి కొత్తగా చెప్పిందేమీ లేదు
❇️రైతులను పొగిడినట్టే పొగిడి నిండా ముంచారు
❇️బడ్జెట్ ఒట్టి డొల్ల
❇️ఈ అర్బక ప్రభుత్వం ఒక్క పాలసీ ఫార్ములేషన్ కూడా చేయలేదు
❇️ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసింది
❇️రైతులను ప్రభుత్వం వంచించింది
❇️కథ చెప్పారు తప్ప.. బడ్జెట్ పెట్టినట్టు అనిపించలేదు
❇️బడ్జెట్ అంతా గ్యాస్.. ట్రాష్
❇️పేదల కోసం ఒక్క పాలసీ అయినా ప్రకటించారా?
❇️బడ్జెట్లో ఒక పద్దు.. పద్ధతి లేదు
❇️బడ్జెట్‌పై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం
❇️ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం
❇️భట్టి బడ్జెట్ ప్రసంగం రాజకీయ ప్రసంగంలా ఉంది
❇️రాష్ట్రంలో విద్యుత్ సరిగా లేదు
❇️యాదవులు, మత్స్యకారులను ప్రభుత్వం పట్టించుకోలేదు
❇️ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చాం
❇️ప్రభుత్వానికి పాలసీ లేదని బడ్జెట్ చూసిన తర్వాత అర్థమైంది
❇️ఐటీ, పారిశ్రామిక పాలసీ ఏది?
❇️ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం ప్రకటించలేదు
బడ్జెట్ అంతా గ్యాస్ ట్రాష్..కెసిఆర్
Published On: July 25, 2024 9:31 am