యువత చేతిలో అఖండ భారత్ నిర్మాణం

యువత చేతిలో అఖండ భారత్ నిర్మాణం

అఖిల భారత విద్యార్థి పరిషత్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు

హుజురాబాద్ ఆగస్టు 23 ప్రశ్న ఆయుధం

అఖండ భారత నిర్మాణం యువత చేతిలో ఉందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు అన్నారు జాతీయ పునర్నిర్మాణం జాతీయ భావాల పట్ల అవగాహన విద్యార్థులు కలిగి ఉండాలని హుజురాబాద్ అఖిల భారత విద్యార్థి పరిషత్ శాఖ సమావేశంలో పేర్కొన్నారు దేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల విధేయులై ఉండాలని దిశా నిర్దేశం చేశారు అనంతరం హుజురాబాద్ ఏబీవీపీ నగర నూతన శాఖను రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోస్కుల అజయ్ ప్రకటించారు హుజురాబాద్ నగర కార్యదర్శిగా కోయల అంజి ఉపాధ్యక్షులుగా అజయ్ కిరణ్ వినయ్ రంజిత్ సంయుక్త కార్యదర్శిగా పెరుగు అభిలాష్ హరీష్ అభి హాస్టల్ ఇన్చార్జిగా శివ శనిగరపు దేవేందర్ లను ప్రకటించారు ఈ సమావేశంలో విద్యార్థులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment