*బిజెపి మాజీ మండల మండల అధ్యక్షుడి మాతృమూర్తి మృతి చెందగా పరామర్శించిన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్*
*జమ్మికుంట ఇల్లందకుంట జులై 5 ప్రశ్న ఆయుధం*
ఇటీవల కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల బిజెపి మాజీ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి మాతృమూర్తి మృతి చెందగా విషయం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇల్లందకుంట మండలంలోని భోగంపాడు గ్రామానికి వెళ్లి వారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు కేంద్ర మంత్రి వెంట బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పుప్పాల రఘు ఎర్రబెల్లి సంపత్ రావు నరసింహా రాజు ప్రవీణ్ రావు ఇల్లందకుంట బిజెపి మండల అధ్యక్షుడు బైరెడ్డి వెంకట రమణారెడ్డి జమ్మికుంట మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు తూర్ప్పటి రాజు బిజెపి జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు