Site icon PRASHNA AYUDHAM

బండి అప్పజెప్పెయ్యరా అబ్బాయ్..

IMG 20250622 WA2022

బండి అప్పజెప్పెయ్యరా అబ్బాయ్..

అ ద్విచక్ర వాహనంపై 233 ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు

వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కాజీపేట ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్ వెంకన్న తన సిబ్బందితో కలసి కాజీపేట చౌరస్తాలో వాహన తనిఖీలో చేసే సమయంలో హన్మకొండ ప్రాంతానికి చెందిన అస్లం అనే వ్యక్తి వాహనానికి సంబందించి పెండింగ్ చలాన్లు తనిఖీ చేయగా ఏకంగా 233 ట్రాఫిక్ చలాన్లను పెండింగ్ లో ఉన్నాయి ఈ చలాన్లు మొత్తం 45,350/- కావడంతో జరిమానా మొత్తం చెల్లించే వరకు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు

అయినా ఆ బండి 20 ఏళ్ల కిందది.. అమ్మితే 10వేలు కూడా రావు సారు. ఎన్నో కొన్ని 10 వేలు కట్టించుకుని మరొక నెల తర్వాత మరిన్ని కట్టించుకోవాల్సింది. ఇప్పుడేం లాభం ఆ అస్లాం రూపాయి కట్టకుండా బండి మీ దగ్గరే వదిలేసి పోతాడు. నలభై వేలు మీకు కట్టడు ఈ డబ్బుతో ఇంకో బండి కొంటాడు.

Exit mobile version