వంగవీటి మోహన రంగాకు ఘన నివాళులు అర్పించిన…బండి రమేష్
ప్రశ్న ఆయుధం జులై04: కూకట్‌పల్లి ప్రతినిధి
కాంగ్రెస్ యోధుడు, దళితుల, గిరిజనుల, మైనారిటీల హక్కుల కోసం పోరాడిన ప్రజానాయకుడు వంగవీటి మోహన రంగ 78వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించిన టిపిసిసి వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రెసిడెంట్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి , సీనియర్ నాయకులు జి.వి.ఆర్ , గాలి బాలాజీ , గంధం కరుణాకర్ నాయుడు , యువ నాయకుడు శివ చౌదరి, కాపు సంఘ ప్రెసిడెంట్ భరత్ , రంగమోహన్ , వెంకట నాగేశ్వరావు , పున్నారావు ,రాజా , గంధం రాజు,కొల్లి సత్యనారాయణ , కిలారి బాబు ,పి ఆర్ నాయుడు, నల్లినికాంత్ , అట్లూరు దీపక్ , పృథ్వి , గంధం సోదరులు,ఇతర పెద్దలు, రంగా అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.