జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో జైలాస్ వాచ్ స్ ను ఆవిష్కరించిన బండి రమేష్
ప్రశ్న ఆయుధం మార్చి 24: కూకట్‌పల్లి ప్రతినిధి
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో ఉన్న టైటాన్ వాచ్ షో రూమ్ లో కంపెనీ న్యూ కలెక్షన్ జైలాస్ వాచ్ స్ ను కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ సతీసమేతంగా వచ్చి ఆదివారం రాత్రి ఆవిష్కరించారు. వినియోగదారుల అభిరుచి మేరకు మంచి నాణ్యత క్వాలిటీతో జైలాస్ వాచ్ ను తయారు చేసినట్టు నిర్వాహకులు పేర్కొన్నారు.