యాదాద్రి కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సు స్టార్ట్ అవ్వకపోవడంతో ఆర్టీసీ సిబ్బంది, భక్తులు కలిసి నెట్టుతున్నారు.తెలంగాణ తిరుమలగా పేరున్న పవిత్ర పుణ్యక్షేత్రంలో మెయింటెనెన్స్ కూడా చేయలేకపోతున్నారని, ఘాట్ రోడ్డులో బస్సు ఆగిపోయి ఉంటే తమ పరిస్థితి ఏంటని భక్తులు ప్రభుత్వంపై మండిపడ్డారు..