రైతులందరికి రుణమాఫీ: తుమ్మల
Oct 16, 2024,
రైతులందరికి రుణమాఫీ: తుమ్మల
TG : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మొదటిపంట కాలంలోనే 31వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నల్లగొండ సమీపంలోని SLBC బత్తాయి మార్కెట్ యార్డులో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాన్నిమంత్రి కోమటిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. 2లక్షల వరకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం కేబినెట్‌లో నిర్ణయం తీసుకుందని వివరించారు.