తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యం

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యం

గత కొన్ని నెలలుగా విస్తరణపై కొనసాగుతున్న ఊహాగానాలు

డిసెంబరు ఆఖరులోగా జరిగే అవకాశం ఉందంటూ మంత్రులు సైతం ప్రకటనలు చేయడం.. అధిష్ఠానంతో చర్చలు.. విస్తరణ ఉంటుందని అంతా భావించినా, తాజా పరిణామాలను బట్టి మరింత జాప్యమయ్యే అవకాశం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉండటం.. ఈ నెల మూడో వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం విదేశీ పర్యటనకు వెళ్ళటం

ఆ తర్వాత ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు.. ఈ నేపథ్యంలో జనవరిలో మంత్రివర్గ విస్తరణకు అవకాశాలు తక్కువేనని కాంగ్రెస్ ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు…

Join WhatsApp

Join Now