ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్ బోర్డు పరీక్షలు
ప్రశ్న ఆయుధం 11 మార్చి ( బాన్సువాడ ప్రతినిధి)
బాన్సువాడ పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్షలు నాలుగో రోజు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.ఎలాంటి మాస్ కాఫీంగ్ తావు లేకుండా కట్టుదిట్టమైన శాంతిభద్రతల మధ్య 144 సెక్షన్ పర్యవేక్షణలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి షేక్ సలాం తెలిపారు.