మంగ్లీ బర్త్డే వేడుకల్లో గంజాయి కలకలం 9 మందికి గంజాయి పాజిటివ్…!!

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల

*మంగ్లీ బర్త్ డే సందర్భంగా పలువురు స్నేహితులకు నషా పార్టీ ఏర్పాటు చేసిన ప్రముఖ ఫోక్ సింగర్*

*చేవెళ్ల త్రిపురా రిసార్ట్ లో బర్త్ డే పార్టీ*

*త్రిపురా రిసార్ట్ పై పోలీసుల దాడులు*

*పార్టీ లో భారీగా విదేశీ మద్యం స్వాధీనం*

*పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన ఎక్సైజ్ పోలీసులు*

*పరీక్షల్లో పలువురికి గంజాయి పాజిటివ్*

*మంగ్లీ బర్త్డే వేడుకల్లో గంజాయి కలకలం 9 మందికి గంజాయి పాజిటివ్*

చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్స్లో లో అర్ధరాత్రి సింగర్ మంగ్లీ బర్తడే వేడుకలు నిర్వహించారు.

మంగ్లీ బర్త్డే వేడుకల్లో 48 మంది వరకు కుటుంబ సభ్యులు సన్నిహితులు సినిమా ఇండస్ట్రీ వాళ్లు ఉన్నట్లు సమాచారం….

9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు…

అర్ధరాత్రి రెండు గంటల తర్వాత SOT పోలీసులు దాడులుచేపట్టారు.

దాడుల్లో దాదాపుగా 48 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్గా రావడంతో అధికారులు NDPS యాక్టు సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద కేసులు కట్టారు.

విదేశీ మద్యం సైతం ఉన్నట్లు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది…
…..

Join WhatsApp

Join Now

Leave a Comment