కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహణ

కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహణ

హన్మకొండ జిల్లా : జనవరి 11

హన్మకొండ జిల్లా పోలీసు స్టేషన్ పరిధిలో పద్మాక్షి కాలనీ లో కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో హన్మకొండ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె. దేవేందర్ రెడ్డి మరియు హన్మకొండ ఎస్ హెచ్ ఓ వై. సతీష్, కే యూ సి ఎస్ హెచ్ ఓ ఎస్. రవి మరియు సుబేదారి ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ రెడ్డి మరియు హన్మకొండ సబ్ డివిజన్ లోని సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment