హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు..
హైడ్రా ఫిర్యాదుతో ఆరుగురు అధికారులపై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులునిజాంపేట్ మున్సిపల్ కమిషనర్..చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్..HMDA ఏపీవో, బాచుపల్లి తహశీల్దార్, మేడ్చల్ జిల్లా సర్వే అధికారిపై కేసునమోదు.EOWలో కేసు నమోదు చేసిన పోలీసులు.