హైడ్రా కమిషనర్‌పై కేసు నమోదు..
కమిషనర్ రంగనాథ్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్లో కేసు నమోదుహైడ్రా అధికారులు ఇల్లు కూల్చేస్తామని భయభ్రాంతులకు గురి చెయ్యడంతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ అనే వృద్ధురాలుదీంతో కేసు సంఖ్య 16063/IN/2024 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్న మానవ హక్కుల కమిషన్.