కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో ఉన్నామని వీర్రవీగుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజా క్షేత్రంలో గుణపాఠం తప్పదు.మా నాయకుడు మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ పై కేసులు పెట్టడన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.కేటీఆర్ కి కేసులు కొత్త కాదు ఆయన రాజకీయ జీవితమే ఉద్యమంతో మొదలైంది.ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి నాయకత్వంలో వందల కేసులు ఎదుర్కొని ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర కేటీఆర్ గారిది.
_ఉట్నూర్ లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ గారిపై అక్రమ కేసు నమోదు చేయడంపై బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ *భూక్యా జాన్సన్ నాయక్ గారు.* తీవ్రంగా ఖండించారు. ఈ సంధర్బంగా వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తప్ప. మీరు పాలన గురించి మరచిపోయి. మీ రాజకీయ కక్షసాధింపు చర్యలను ప్రజలు గ్రహిస్తున్నారు.కేసులు బనాయించడంలో ఉన్న శ్రద్ధ ఎన్నికల్లో ఇచ్చినా ఆరు గ్యారంటిలపై లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను బెదిరించే ఉద్దేశంతోనే ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజ