Site icon PRASHNA AYUDHAM

రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల సర్వే చేస్తున్నాము.

సర్వే
Headlines
  1. రాష్ట్రంలో కులాల సర్వే ప్రారంభం
  2. భట్టి విక్రమార్క రాహుల్ గాంధీ హామీని గుర్తు చేశారు
  3. సామాజిక ఆర్థికంగా వెనుకబడినవారిని ఆదుకోవడం లక్ష్యం
  4. సర్వే ద్వారా సామాజిక పరిస్థితుల అవగాహన
  5. జిల్లాల సమావేశాలు త్వరలో
  6. మేధావులతో కుల గణనపై సమావేశం
  7. తెలంగాణను దేశం ఫాలో అవుతుంది

గాంధీ భవన్ లో భట్టి విక్రమార్క.డిప్యూటీ సీఎం.

రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల సర్వే చేస్తున్నాము.

సామాజిక ఆర్థికంగా వెనుకపడిన వారిని ఆదుకోవడానికి సర్వే ఉపయోగపడుతుంది. రాహుల్ గాంధీ హామీ మేరకు కుల గణన చేస్తున్నాము.త్వరలో అన్ని జిల్లాలలో కుల గణన పై సమావేశాలు ఉంటాయి.త్వరలోనే కుల గణన పై మేధావుల తో సమావేశం ఉంటుంది.అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాత ముందుకు వెళుతాం.సర్వే ద్వారా రాష్ట్రం లో ఉన్న అందరి సామాజిక ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయి..భవిష్యత్ లో దేశం అంతా తెలంగాణ ను ఫాలో అవుతుంది…

Exit mobile version