ఎడిటర్ పేజీ

పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో పోకిరి కి మహిళల దేహశుద్ధి

మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన పోకిరికి మహిళలు దేహశుద్ధి చేశారు… పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ కాలనీలో ఓ పోకిరి మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పట్టుకొని చెట్టుకు కట్టేసి చెప్పులతో దేహశుద్ధి చేశారు. ఇలాంటి ...

ఆర్డీఓ, తహసీల్దార్లతో టెలికాన్ఫిరెన్సులో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సమీక్ష.

ప్రజావాణి ధరణి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఆన్ లైన్ ఎంట్రీ పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. ఆర్డీఓ, తహసీల్దార్లతో టెలికాన్ఫిరెన్సులో సమీక్ష ధరణి, ప్రజావాణి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం ...

కేరళలో వయనాడ్ బాధితుల కోసం ప్రభాస్ రూ.2 కోట్లు..

  కేరళలోని వయనాడ్ విపత్తు బాధితుల పట్ల రెబల్ స్టార్ప్ర భాస్ తన పెద్ద మనసు చాటుకున్నారు. వారికిఅండగా నిలిచేందుకు ఆ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.2 కోట్లు విరాళమిచ్చినట్లు ...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు..

రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.  అక్రమాస్తుల కేసుపై జరుగుతోన్న విచారణలో కాలయాపనపై జస్టిస్ సంజీవ్ ఖన్నా అసహనం వ్యక్తం చేశారు. సీబీఐ దాఖలు చేసిన ఆఫిడవిట్ లో ...

బీజేపీకి పూర్తిగా లొంగి పోయినా బీఆర్ఎస్

బీజేపీకి పూర్తిగా లొంగి పోయినా బీఆర్ఎస్ . కమలానికి గులామ్ అంటోన్న గులాబీ దళం- కవితకు బెయిల్ కోసం కేటీఆర్ – హరీష్ లో కంగారు తెలంగాణలో  బీఆర్ఎస్పా ర్టీ పరిస్థితి చూస్తే ...

సమస్యలు పరిష్కారిస్తాం

టీఎన్జీవోస్‌ కాలనీ లో సమస్యలకు పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటాం…శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ ,గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రశ్న ఆయుధం ఆగస్టు 06 :శేరి లింగంపల్లి ప్రతినిధి ...

సంగారెడ్డి జిల్లాలో భారీగా బంగారం పట్టివేత .

సంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మునిపల్లి మండలం కంకోల్‌ టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్‌  ట్రావెల్స్‌ బస్సులో తనిఖీలు చేపట్టిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సుమారు 4.8 ...

జనసేన గూటికి వైసీపీ కార్పొరేటర్లు.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

  విశాఖపట్నంలో వైసీపీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. ...

విశాఖలో పర్యటిస్తా-డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీలోకి ఇదే తొలి జాయినింగ్.. గత కొంత కాలంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాను. ఇప్పుడు పార్టీ కార్యక్రమంలో పాల్గొటుంటే కొత్తగా ఉంది.. వ్యక్తిగతంగా వైసీపీ శత్రువు ...

నవాబ్ పేట లో ప్లాన్ ప్రకారమే కర్రలతో కొట్టారు.

నవాబ్ పేట లో ప్లాన్ ప్రకారమే కర్రలతో కొట్టారు*సుమారు 20 మంది కలిసి దాడి చేశారుపాలనపై దృష్టి పెట్టకుండా దాడులను ప్రోత్సహిస్తున్నారు*ఇలాంటి ఘటనలతో చంద్రబాబు ఏం సాధిస్తారు*ఇలాంటి తప్పుడు సంప్రదాయాలను ఆపాలి*రేపు మేం ...