ఎడిటర్ పేజీ
ఇంజనీర్ల డిజైన్ లోపమా..?
వరద తాకిడికి బలహీన పడుతున్న కోడిపుంజుల వాగు నూతన బ్రిడ్జి రివిటింగ్ దిమ్మెలు… ఇంజనీర్ల డిజైన్ లోపమా…? 80 లక్షల సింగరేణి సొమ్ము వాగు పాలుఅయిందా ? వర్షాకాలంలో అక్కరకు రాని బ్రిడ్జి ...
రెగ్యులర్ చేస్తాం…
భవిష్యత్తులో వారిని రెగ్యులర్ చేసే అవకాశంవైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశ్న ఆయుధం 24జులై:ఏఎన్ఎం నుంచి జి ఎన్ ఎమ్ గా ట్రైనింగ్ తీసుకుంటూ కేజీహెచ్ విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ స్టాఫ్ను భవిష్యత్తులో ...
కుప్పకూలిన విమానం…
టేకాఫ్ అవుతుండగా కుప్పకూలిన విమానం నేపాల్లోని ఖాట్మండు ఎయిర్పోర్టులో విమానప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అవుతుండగాశౌర్య ఎయిర్లైన్స్క చెందిన విమానం కుప్పకూలింది.టేకాఫ్ సమయంలో విమానం జారిపోవడంతోమంటలు అంటుకున్నాయి. విమానంలో ఉన్నసిబ్బందితో సహా 19మందిప్రయాణికులుమరణించారు.సహాయకచర్యలుకొనసాగుతున్నాయి.
రుణ మాఫిపై చర్చ…
తెలంగాణ అసెంబ్లీలో నేడు రుణమాఫీపై చర్చ ప్రశ్న ఆయుధం 24జులై హైదరాబాద్ :తెలంగాణ అసెంబ్లీలో నేడు రుణమాఫీపై చర్చతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండు రోజు కొనసాగనున్నాయి. ఇవాళ సభలో రూ.2 లక్షల రుణమాఫీపై ...
టమాటా..టాటా…
చుక్కలు చూపిస్తున్న టమాటా… ధర ఏకంగా రూ.100 ప్రశ్న ఆయుధం 24జులై హైదరాబాద్ :సాధారణంగా వర్షాకాలంలో కూరగాయల ధరలు తగ్గాలి. కానీ ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కూరగాయల ధరలు ...
టీజేఏ ఆవిర్భావ వేడుకలు…
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (టీజేఏ) 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రశ్న ఆయుధం 23జులైహైదరాబాద్, ప్రస్తుత సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకం అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ...
తెలంగాణకు నిరాశ…
తెలంగాణను నిరాశపరిచిన కేంద్ర బడ్జెట్ : ఆంధ్ర, భీహార్ రాష్ట్రాలకు ఒక న్యాయం తెలంగాణకు ఒక న్యాయమా కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న పన్నులలొ అధిక మొత్తం తెలంగాణ రాష్ట్రానిది. అయినా రాష్ట్రానికి మొండిచేయి ...
పోస్టర్లు ఆవిష్కరణ…
ఫోటో ఎక్స్ పో వాల్ పోస్టర్ల ఆవిష్కరణ… ప్రశ్న ఆయుధం 23జులై మోటకొండూర్ యాదాద్రి భువనగిరి జిల్లా ఫోటో ఎక్స్ పో వాల్ పోస్టర్ ను ఫోటోగ్రాఫర్స్ జిల్లా అధ్యక్షుడు బీమిడి మాధవరెడ్డి ...
జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన
గాంధారి మండలంలో సుడిగాలి పర్యటనఆశిష్ సంగ్వాన్ జిల్లా కలెక్టర్గాంధారి గ్రామ పంచాయతీ ఐకేపీ భవనం లో స్కూల్ యూనిపాం లను స్టిచింగ్ పరిశీలించరు.బస్టాండ్ కి దగ్గరలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసే క్యాంటింగ్ ...
రైతులకు అవగాహన సదస్సు
రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్ నేరుగా రైతులకు పంటలపై అవగాహన సదస్సు జమ్మికుంట/ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం జూలై 23 మండల కేంద్రంలోని రైతు వేదికలో అధిక వర్షాపాతం వలన పంటలలో తీసుకోవలసిన జాగ్రత్తలపై రాష్ట్రస్థాయి ...