ఎడిటర్ పేజీ
ప్రజాక్షేత్రంలో గడపాలి…
సహాయక చర్యల్లో పార్టీ శ్రేణులు, రెడ్ షర్ట్ వాలింటేర్లు భాగస్వామ్యం కావాలివరదలు తగ్గుముఖం పెట్టేవరకు నాయకులు కార్యకర్తలు ప్రజాక్షేమాత్రంలోనే గడపాలి.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ...
నష్టపోయిన రైతులు ఆదుకోవాలి..
తీవ్ర వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలిరాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాలప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్సి 23గిరిజనులతో కలిసి నాటు వేసిన ...
వరద ప్రాంతాల్లో ఆర్డీవో..
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన భద్రాచలం ఆర్డీవోప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్స్ జూలై 23ఎగువున కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 51.6 అడుగులకు ...
ఆదుకోండి అంటున్న గిరిజన మహిళ..
ఇంటిపై చింత చెట్టు కూలింది??? ఆదుకోండి అంటున్న గిరిజన మహిళప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్సి జూలై 23అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం బొంగరం పంచాయతీ కంటి మామిడి ...
వికలాంగుల సమస్యలు పరిష్కరిస్తాం…
వికలాంగుల సంస్థ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాము వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్సి జూలై 23తెలంగాణ వికలాంగుల సహకార సంస్థలోని వివిధ యూనిట్లలో, వివిధ ...
తెలంగాణకు మొండి చెయ్యి…
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు మళ్ళీ మొండిచేయిబీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఆర్సి జూలై 23నేడు ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ ...
చలో ఢిల్లీ విజయవంతం చేయండి..
మాల సంఘాల జె.ఎ.సి. ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ విజయవంతం చేయండిఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగామాలల మహాధర్నా ఆగస్టు 9న నిర్వహించనున్నట్లు తెలిపారు.మాల సంఘాల జేఏసీ నాయకులు అల్లాడి పౌల్ రాజు మంగళవారం భద్రాచలం పట్టణం ...
ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలి
ఇంటి గోడలు కూలిపోయిన కుటుంబానికి ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలనిప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్సి జూలై 23ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఆదివాసి జేఏసీ నాయకులు,ఎన్డీఏ కూటమి నాయకులుఅల్లూరి సీతారామరాజు జిల్లా ...
ముంపు గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపండి..
ముంపు బాధిత గ్రామాలను కాపాడండి మహాప్రభోముంపు బాధిత గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపండిప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి జూలై 23తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతంలో లోతట్టు ప్రాంత ...
స్మిత సబర్వాల్ బహిరంగ క్షమాపణ చెప్పాలి
వికలాంగుల కమ్యూనిటీని కించపరిచిన ఐఏఎస్ స్మిత సబర్వాల్ వారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి, రత్నకుమారిప్రశ్న ఆయన మూవీస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్సి జూలై 23 అంగవైకల్యం వారి శరీరానికే గాని మనసుకు ...