క్రీడలు
జాతీయ కరాటే పోటీలు గోల్డ్ మెడల్ కావ్య
*జాతీయ కరాటే పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన కావ్యకు సన్మానించిన అంబాల ప్రభాకర్ (ప్రభు)* *జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 6* గ్లోబల్ చోటా కాన్ కరాటే డూ ఇండియా కరీంనగర్ జిల్లా ...
జాతీయ మానవహక్కుల కమిటీ మండలశాఖ అధ్యక్షుడిగా శ్రీకాంత్ ..
జాతీయ మానవహక్కుల కమిటీ మండలశాఖ అధ్యక్షుడిగా శ్రీకాంత్ ప్రశంసల వెల్లువ.. జాతీయ మానవహక్కుల కమిటీ రాజంపేట మండల శాఖ అధ్యక్షుడిగా దుబ్బని శ్రీకాంత్‌ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు మర్రి మహిపాల్ పేర్కొన్నారు. అనంతరం ...
సైనికుల ఆధీనంలో బంగ్లాదేశ్..
బంగ్లాదేశ్ రాష్ట్రంలో నెలల తరబడి నిరసనలు.. ఆందో ళనలతో రగిలిపోయిన రచ్చలో వందలాది మంది మృతి. కొన్నాళ్లుగా రిజర్వే షన్ల గొడవతో అట్టుడికిన బంగ్లాదేశ్ చివరకు సైనిక పాలనలోకి వెళ్లిపోయింది. బంగ్లాదేశ్ ప్రధాని ...
ఈదురు గాలలకు విరిగిన చెట్టును తొలగించిన మహబూబాబాద్ రూరల్ పోలీసులు
ఈదురు గాలలకు విరిగిన చెట్టును తొలగించిన మహబూబాబాద్ రూరల్ పోలీసులు మహబూబాబాద్ జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగిలిగొండ గ్రామానికి పెట్రోలింగ్ వెళ్లి వస్తుండగా ధూధ్య తండ వద్ద ఈదురు గాలులతో ...
అనుజ్యోతిక కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభినందనలు …
తెలంగాణ ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్ కి ఎంపిక అయ్యిన సోయం.అనుజ్యోతిక కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభినందనలు … దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామానికీ చెందిన ...
ప్రభుత్వ పాఠశాలల్లో గంటపాటు స్పోర్ట్స్ పీరియడ్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రతిరోజూ గంటపాటు క్రీడల పీరియడ్ ఉండేలా విద్యా శాఖకు ఆదేశాలిస్తామని శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గ్రామాల్లోని క్రీడాప్రాంగ ణాలను వినియోగంలోకి ...
సింధు నిష్క్రమణ
*పారిస్ ఒలింపిక్స్ నుంచి పీవీ సింధు నిష్క్రమణ* హైదరాబాద్:ఆగస్టు 02 పారిస్ ఒలింపిక్స్ లో ఏదొక పతకం సాధిస్తుందని పి.వి సింధుపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈసారి ...
అభినందించిన సీఎం..!!
క్రీడాకారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో 10 మెడల్స్ సాధించిన క్రీడాకారులు ప్రశ్న ఆయుధం 01 ఆగష్టు(బాన్సువాడ ప్రతినిధి) ఇటీవల కలకత్తా లో జరిగిన 2వ ఆసియా చెస్ బాక్సింగ్ ...
ఒలంపిక్స్ నుంచి తొలగింపు
ప్రియుడితో బయటకి వెళ్లిన క్రీడాకారిణి .. ఒలింపిక్స్ నుంచి తొలగింపు! Jul 30, 2024, ప్రియుడితో బయటకి వెళ్లిన క్రీడాకారిణి .. ఒలింపిక్స్ నుంచి తొలగింపు!బ్రెజిల్ క్రీడాకారిణి అనా కరోలినా వియెరా తన ...
చరిత్ర లో
ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన మనుబాకర్ ప్రశ్న ఆయుధంహైదరాబాద్: జులై 30ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో మను బాకర్, సరబ్ జ్యోత్ ...