మార్కండేయ మందిరంలో సీసీ కెమెరాలు ఏర్పాట్లు

మార్కండేయ మందిరంలో సీసీ కెమెరాలు ఏర్పాట్లు

ప్రశ్న ఆయుధం జులై 18 కామారెడ్డి జిల్లా గాంధారి

గాంధారి మండల కేంద్రంలో శివ భక్త మార్కండేయ మందిరంలో గాంధారి పోలీసుల సూచన మేరకు గాంధారి శివ భక్త మార్కండేయ భక్తులు మరియు కమిటీ సభ్యులు కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలోఎస్ ఐ ఆంజనేయులు, ఆలయ కమిటీ రాజు అధ్యక్షతన, సభ్యులుతదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment