దోమకొండ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఆవిష్కరణ.
ప్రశ్న ఆయుధం జనవరి 11కామారెడ్డి.
మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఆవిష్కరణ. ముఖ్యఅతిథిగా జిల్లా ఎ ఎస్పీ ,చైతన్య రెడ్డి సీసీ కెమెరాలు ను ఆవిష్కరించారు, ఇందులో భాగంగా, ఎ ఎస్పీ మాట్లాడుతూ, గ్రామాల్లోను, మరియు మండల కేంద్రంలోని ప్రతి చౌరస్తా ల వద్ద, సీసీ కెమెరాలు తప్పనిసరిగా బిగించుకోవాలని సూచించారు, తద్వారా నిఘా పటిష్టంగా ఉంటుందని చెప్పారు. ఏవైనా దొంగతనాలు, యాక్సిడెంట్లు, ఇతరత్రా, తప్పిదమైన సంఘటనలు జరిగిన, కెమెరా నిగాతో, సులభంగా సమస్యను పరిష్కరించవచ్చని, వివరించారు. ఈ కార్యక్రమంలో, సీఐ సంపత్ కుమార్ , దోమకొండ ఏఎస్ఐ చారి , దోమకొండ గడి ట్రస్టు సీనియర్ మేనేజర్ బాబ్జి ,మిగతా పోలీస్ సిబ్బందితదితరులు పాల్గొన్నారు.
Post Views: 15